పసిడి ప్రియులకు షాక్.. మరింత పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Nov 05 , 2026 | 10:12 AM
మరికొన్ని ఘడియల్లో ధనత్రయోదశి రానుంది. దీంతో బంగారం షాపులకు పసిడి ప్రియలు పొటెత్తనున్నారు. అలాంటి వేళ.. వారికి బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గురువారం ఉదయం 10.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని ఘడియల్లో ధనత్రయోదశి రానుంది. దీంతో బంగారం షాపులకు పసిడి ప్రియులు పొటెత్తనున్నారు. అలాంటి వేళ బంగారం ధరలు వారికి షాక్ ఇవ్వనున్నాయి. గురువారం ఉదయం 10.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020గా ఉంది. ఇదే బంగారం ధర ఈ రోజు ఉదయం 7.00 గంటలకు రూ.1,42,810గా ఉంది. నిన్నటి (బుధవారం) ధర (రూ.1,39,910గా ఉంది)తో పోలిస్తే ఈ రోజు ఉదయం 10.00 గంటలకు రూ.6,110 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
వరంగల్ | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
నిజామాబాద్ | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
ఖమ్మం | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
విశాఖపట్నం | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
అమరావతి | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
కాకినాడ | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
తిరుపతి | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,550 |
ముంబై | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
ఢిల్లీ | ₹1,46,170 | ₹1,34,000 | ₹1,09,670 |
కోల్‌కతా | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
బెంగళూరు | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
కేరళం | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
పుణె | ₹1,46,020 | ₹1,33,850 | ₹1,09,520 |
వడోదరా | ₹1,46,020 | ₹1,33,900 | ₹1,09,570 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
For More Business News And Telugu News