Share News

పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐ !

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:45 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల...

పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐ !

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పీఎస్‌బీల ఈక్విటీలో 20ు వరకు ఎఫ్‌డీఐని అనుమతిస్తారు. ఈ పరిమితిని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్‌) కార్యదర్శి ఎం నాగరాజు చెప్పారు. పీఎస్‌బీల ఈక్విటీని మరింత విస్తరించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 04:45 AM