కుప్పకూలిన శాంతిభద్రతలు: జగన్
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:08 AM
టీడీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయనేందుకు రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడే ప్రత్యక్ష నిదర్శనమని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయనేందుకు రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడే ప్రత్యక్ష నిదర్శనమని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే రంపంతో దాడి చేయడం దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. చంద్రబాబు జంగిల్ రాజ్‌లో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని ‘ఎక్స్’లో ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!