జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!
ABN, Publish Date - Oct 31 , 2026 | 07:53 PM
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటి వరకు ఆరు సీబీఐ చార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తవగా..
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటి వరకు ఆరు సీబీఐ చార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తవగా.. భారతీ సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రారంభమైంది. సీబీఐతో పాటు ఈడీ కేసుల్లోనూ రోజువారీ విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు 45 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..
Updated at - Oct 31 , 2026 | 07:53 PM