Share News

టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల ఔషధాల విరాళం

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:13 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌కే ఫార్మా డిస్ర్టిబ్యూటర్స్‌ యజమాని శ్రావణ్‌కుమార్‌ రూ.15 లక్షల విలువైన...

టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల ఔషధాల విరాళం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌కే ఫార్మా డిస్ర్టిబ్యూటర్స్‌ యజమాని శ్రావణ్‌కుమార్‌ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్‌ అధినేత తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. వారి తరపున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తిరుమలలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి శనివారం వాటిని అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 05:13 AM