ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
ABN, Publish Date - Oct 10 , 2026 | 08:32 AM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా నర్సింగోలు పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా నర్సింగోలు పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరైనా అడ్డుపడితే.. పక్కకు నెట్టుకుంటూ పోతామని.. ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Updated at - Oct 10 , 2026 | 08:37 AM