Share News

శ్రీకాళహస్తిలో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం నేపథ్యంలో.. సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:11 PM

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్ ప్రసన్నపై సస్పెన్షన్ వేటు పడింది.

శ్రీకాళహస్తిలో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం నేపథ్యంలో.. సస్పెన్షన్ వేటు
misusing arogya sri funds in tirupathi

తిరుపతి, సెప్టెంబర్ 18: జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్ ప్రసన్నపై సస్పెన్షన్ వేటు పడింది.


ఆరోగ్యశ్రీ నిధుల అక్రమాలపై శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసన్నను సస్పెన్డ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణల నేపథ్యంలో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలను చదవండి:

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!

Updated Date - Sep 18 , 2026 | 09:36 PM