Share News

టెన్త్‌ సర్టిఫికెట్లపై క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:09 AM

పట్టాదారు పాస్‌ పుస్తకాల తరహాలో పదో తరగతి సర్టిఫికెట్లపైనా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమల్లోకి తీసుకొస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీచేసే మార్కుల మెమోలపై ఈ కోడ్‌లు రానున్నాయి.

టెన్త్‌ సర్టిఫికెట్లపై క్యూఆర్‌ కోడ్‌

  • 2025-26 మార్కుల మెమోలపై ముద్రణ

  • స్కాన్‌ చేసి వివరాలు ధ్రువీకరించుకునే చాన్స్‌

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పట్టాదారు పాస్‌ పుస్తకాల తరహాలో పదో తరగతి సర్టిఫికెట్లపైనా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమల్లోకి తీసుకొస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీచేసే మార్కుల మెమోలపై ఈ కోడ్‌లు రానున్నాయి. వాటిని మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌కు కనెక్ట్‌ అవుతుంది.


ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:32 AM