Share News

మోదీ, నేను మహిళల పక్షమే..

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:32 AM

మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అదే స్ఫూర్తితో మేం కార్పొరేషన్లలో 60 శాతం సీట్లకుపైగానే మహిళలకు ఇచ్చాం.

మోదీ, నేను మహిళల పక్షమే..

‘‘మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేష న్లు కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అదే స్ఫూర్తితో మేం కార్పొరేషన్లలో 60 శాతం సీట్లకుపైగానే మహిళలకు ఇచ్చాం. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నాం. పేదల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పీ-4 కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే లక్ష మంది మార్గదర్శకులు 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సంక్షోభ సమయాల్లో అత్యుత్తమ నాయకత్వం కావాలి. ఓ ప్రజా ప్రతినిధిగా నిరంతరం నా నాయకత్వ లక్షణాలను సమీక్షించుకుంటాను..’’

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:32 AM