Share News

జనసేన ఎంపీటీసీ అభ్యర్థి హఠాన్మరణం

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:36 AM

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడేనికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(26) హఠాన్మరణం చెందారు.

జనసేన ఎంపీటీసీ అభ్యర్థి హఠాన్మరణం

  • తూర్పుగోదావరి జిల్లా ధుమంతునిగూడెంలో విషాదం

దేవరపల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడేనికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(26) హఠాన్మరణం చెందారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యి శనివారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి దివ్య మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ధుమంతునిగూడేనికి చెందిన దివ్య, శ్రీనివాస్‌ దంపతులు ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఆ పార్టీ తరఫున దివ్య పోటీలో నిలిచారు. 2 రోజుల క్రితం గ్యాస్ర్టిక్‌ సమస్య రావడంతో చికిత్స చేయించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:38 AM