శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:09 AM
తిరుమల శ్రీవారికి శనివారం బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళంగా అందాయి. జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు వీటిని అందజేశారు.
తిరుమల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి శనివారం బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళంగా అందాయి. జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు వీటిని అందజేశారు. వీటిలో రూ.44.35 లక్షల విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షల విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల ముత్యాల హారాలు ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!