కౌన్సెలింగ్ సమయంలో కాలేజీల షిఫ్టింగ్
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:36 AM
ఉన్నత విద్యాశాఖలో ఇష్టానుసారంగా కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్ సమయంలో రెండు డిగ్రీ కాలేజీలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నుంచి వేరే మండలాలకు మార్చుకునేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.
విద్యార్థులు ఆప్షన్ల ఎంపిక చేసుకున్న తర్వాత అనుమతి ఇవ్వడంపై విమర్శలు
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖలో ఇష్టానుసారంగా కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్ సమయంలో రెండు డిగ్రీ కాలేజీలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నుంచి వేరే మండలాలకు మార్చుకునేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు. విశాఖపట్నంలో గాజువాక నుంచి మధురవాడకు, పశ్చిమగోదావరిలో వేగవరం నుంచి ఏలూరులోని అగ్రహారానికి మార్చుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..