Share News

ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:55 AM

ఐదు రకాల ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.

ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఐదు రకాల ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. గనుల శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఎక్సైజ్‌లో కెమికల్‌ ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. వీటికి ఈ నెల 6 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:57 AM