• Home » APPSC

APPSC

 గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు సోమవారం తుది విచారణను ప్రారంభించింది.

గ్రూప్-1 పరీక్షల వివాదంపై హైకోర్టులో విచారణ

గ్రూప్-1 పరీక్షల వివాదంపై హైకోర్టులో విచారణ

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సిట్‌ సమర్పించిన నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్పీల్‌దారులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్

అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉద్యోగాల అమ్మకాల స్కాంల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నట్టేట మునిగారని తెలిపారు.

ఏపీపీఎస్సీ ద్వారానే వెటర్నరీ డాక్టర్‌ పోస్టుల భర్తీ

ఏపీపీఎస్సీ ద్వారానే వెటర్నరీ డాక్టర్‌ పోస్టుల భర్తీ

పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం మరోసారి నిర్ణయాన్ని మార్చుకుంది. మొదట ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌-2026లో రెండో దశలో ఉన్న వీఏఎస్‌ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీకి అప్పగిస్తున్నట్లు ఈ నెల 13న జీవో 21 జారీ చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకం

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకం

రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(వీఏఎస్)ల నియామకాలను చేపట్టనుంది. జాబ్‌ క్యాలెండర్‌-2026 రెండో దశలో చేర్చిన ఈపోస్టులను భర్తీ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 స్కాం.. సిట్ ఫైనల్ రిపోర్టులో సంచలన విషయాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 స్కాం.. సిట్ ఫైనల్ రిపోర్టులో సంచలన విషయాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ అధికారులు ఫైనల్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయస్థానానికి రెండు రోజుల క్రితం సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించారు.

డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా.. సిద్ధమా?.. మంత్రి లోకేశ్ సవాల్

డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా.. సిద్ధమా?.. మంత్రి లోకేశ్ సవాల్

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు ఐక్యతగా పని చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై హైకోర్టుకు సిట్ తుది నివేదికను సమర్పించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి