రేపు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు?
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:36 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు సంబంధించి మొదట నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఏ పట్టణ స్థానిక సంస్థను ఏ కేటగిరీకి రిజర్వు చేసే అవకాశం ఉందనే అంశంపై సోమవారం మున్సిపల్ శాఖ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!