శ్రీవారిసేవలో ప్రముఖులు
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:30 AM
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో.. ఏపీ లోకయుక్త జస్టిస్ మల్లికార్జునరావు...
తిరుమల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో.. ఏపీ లోకయుక్త జస్టిస్ మల్లికార్జునరావు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!