Share News

రాప్తాడు ఘటనపై హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:34 AM

రాప్తాడు ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ అమానుష ఘటనపై పత్రికలు, ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందుకున్న హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాప్తాడు ఘటనపై హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

  • సుమోటోగా కేసు నమోదు..

కర్నూలు లీగల్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ అమానుష ఘటనపై పత్రికలు, ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందుకున్న హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, సభ్యులు జేవీ మనోహర్‌ రెడ్డి.. ఈ వార్తాకథనాలపై స్పందించి సుమోటోగా కేసు నమోదు చేశారు. గత నెల అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై సమీప బంధువు చెట్లను నరికే రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:36 AM