Home » HRC
చేవెళ్ల ప్రమాద ఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Gulzar House Fire Accident: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Telangana: బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ ఎచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
హైదరాబాద్: రైతు సమస్యలపై హెచ్ఆర్సీ (HRC)కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు (TCongress Leaders) పొన్నం ప్రభాకర్, కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.