Share News

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:09 AM

తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

తిరుమల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి. సుజాత, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కార్తికేయన్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మూలవిరాట్టును దర్శించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:10 AM