ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:59 AM
బీడీఈ కోర్సులో అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 12 వరకు రిజిస్ర్టేషన్లకు గడువు ఉంది. 6 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బీడీఈ కోర్సులో అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 12 వరకు రిజిస్ర్టేషన్లకు గడువు ఉంది. 6 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. 14 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇచ్చారు. 23న సీట్లు కేటాయిస్తారు. 24 నుంచి 28 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 24 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు