అమిత్‌షాకు బాబు జన్మదిన శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:05 AM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్‌షా చేస్తున్న కృషి నిరంతరం స్ఫూర్తిని ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: