Share News

రాష్ట్రంలో సర్‌ గడువు పొడిగింపు

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:30 AM

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల కమిషన్‌ మరో నెల పొడిగించింది.

రాష్ట్రంలో సర్‌ గడువు  పొడిగింపు

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల కమిషన్‌ మరో నెల పొడిగించింది. నవంబరు 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని నిర్ణయించింది. ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, నోటీసులను పరిష్కరించేందుకు నవంబరు 20 వరకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:30 AM