Share News

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:13 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వై.లక్ష్మణరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వై.లక్ష్మణరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. తమిళనాడు మంత్రి కీర్తన కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:13 AM