YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌కి కూటమి సర్కార్ చెక్ ..!

ABN, Publish Date - Sep 11 , 2025 | 10:28 AM

సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీ సైకో బ్యాచ్‌కు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

అమరావతి: ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీ సైకో బ్యాచ్‌కు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

Updated at - Sep 11 , 2025 | 10:29 AM