Attempted Attack On Chief Justice: సుప్రీంకోర్టులో అవాంఛనీయ సంఘటన.. చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం..
ABN, Publish Date - Oct 06 , 2025 | 01:51 PM
సనాతన ధర్మాన్ని అమానించారంటూ షూతో దాడికి యత్నించాడు. తోటి లాయర్లు ఆయనను అడ్డుకున్నారు. సోమవారం మార్నింగ్ సెషన్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. ఓ లాయర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నించాడు. సనాతన ధర్మాన్ని అమానించారంటూ షూతో దాడికి యత్నించాడు. తోటి లాయర్లు ఆయనను అడ్డుకున్నారు. సోమవారం మార్నింగ్ సెషన్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటి దాడులకు భయపడేది లేదని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రూ. 1500 కోసం హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..
మ్యాగీల పిచ్చి.. ఈ పిల్లాడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..
Updated at - Oct 06 , 2025 | 01:52 PM