Hyderabad Heavy Rains: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం

ABN, Publish Date - Sep 22 , 2025 | 07:30 PM

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.

హైదరాబాద్‌: నగరంలో సాయంత్రం నుండి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated at - Sep 22 , 2025 | 07:30 PM