చర్చనీయాంశంగా కంచ గచ్చిబౌలి భూములు
ABN, Publish Date - Apr 16 , 2025 | 01:47 PM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే వంద ఎకరాల్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అయితే, అనుమతులతోనే గచ్చిబౌలి భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించామని తెలంగాణ సర్కార్ వివరించింది.
Updated at - Apr 16 , 2025 | 01:48 PM