కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టు సీఈసీ అధ్యయనం..
ABN, Publish Date - Jun 28 , 2025 | 08:52 AM
Kolleru Sanctuary: చాన్నాళ్ల తర్వాత కొల్లేరు అభయారణ్యం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొల్లేరు ఆక్రమణలు సుప్రీంకోర్టు సీఈసీ అధ్యనమే ఇందుకు కారణం. ఇంతకీ కొల్లేరులో ఏం జరుగుతోంది?
Kolleru Sanctuary Supreme Court CEC Report: కొల్లేరులో ఆక్రమణల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీ (CEC) పర్యటన అనంతరం కొల్లేరు ఆక్రమణలపై ప్రజల్లో చర్చ ఊపందుకుంది. ఇంతకీ కొల్లేరులో ఏం జరుగుతోంది? కొల్లేరు అభయారణ్యాన్ని కుదిస్తారా? సుప్రీం కోర్టు సీఈసీ నివేదికలో ఏఏ అంశాలు ఉండబోతున్నాయి?
Updated at - Jun 28 , 2025 | 09:04 AM