PM Modi in Visakha: విశాఖలో ప్రధాని మోదీ సభ..

ABN, Publish Date - Jan 08 , 2025 | 05:28 PM

PM Modi in Visakha: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా విశాఖ చేరుకున్న ఆయన.. తొలుత భారీ రోడ్ నిర్వహించారు. ఈ రోడ్‌ షో లో ప్రధాని మోదీతో పాటు..

విశాఖపట్నం, జనవరి 08: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా విశాఖ చేరుకున్న ఆయన.. తొలుత భారీ రోడ్ నిర్వహించారు. ఈ రోడ్‌ షో లో ప్రధాని మోదీతో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రోడ్ షో, బహిరంగ సభను లైవ్‌లో వీక్షించొచ్చు.

Updated at - Jan 08 , 2025 | 05:28 PM