MLA Balakrishna: చిరంజీవిని అవమానించారు.. కానీ ఎవరూ గట్టిగా అడగలేదు
ABN, Publish Date - Sep 25 , 2025 | 06:35 PM
బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుబట్టారు. వెఎస్ జగన్ హయంలో చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుబట్టారు. వెఎస్ జగన్ హయంలో చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమన్నారు. చిరంజీవిని అవమానించారనడం వరకు వాస్తవమేనని, జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే.. ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సైకో జగన్‌ని కలిసేందుకు నాకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని వివరించారు.
Updated at - Sep 25 , 2025 | 08:19 PM