Fish Price: భారీగా పెరిగిన చేపల ధరలు..
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:36 PM
Fish Price: హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది.
మృగశిర కార్తీ సందర్భంగా చేపల ధరలు కొండెక్కాయి. ప్రతీ ఆదివారం కంటే ఈ వారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది. మృగశిర కార్తీ కావటంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో చేపల్ని దిగుమతి చేసుకున్నారు.
ఇవి కూడా చూడండి
పట్టరాని కోపంతో రగిలిపోతున్న జగన్
రాజ్‌భవన్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
Updated at - Jun 08 , 2025 | 01:36 PM