Chiranjeevi Felicitates Tilak Varma: క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన చిరంజీవి

ABN, Publish Date - Oct 16 , 2025 | 07:54 PM

మెగాస్టార్ చిరంజీవి తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించారు. 'మన శంకర్ వరప్రసాద్ గారు'సెట్ కు వచ్చిన తిలక్ వర్మ ను ఆత్మీయంగా శాలువాతో సత్కరించారు.

తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. 'మన శంకర్ వరప్రసాద్ గారు'సెట్ కు వచ్చిన తిలక్ వర్మను ఆత్మీయంగా శాలువాతో సత్కరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల తో పాటు హీరోయిన్ నయనతార, నటి కేథరిన్ థెస్రా, నటుడు సచిన్ ఖేడేకర్ తదితరులు తిలక్ వర్మను అభినందించారు.


ఇవి కూడా చూడండి

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పీఎం మోదీ

పంచకట్టులో మోదీ, చంద్రబాబు, పవన్

Updated at - Oct 16 , 2025 | 07:55 PM