శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పీఎం మోదీ

ABN, Publish Date - Oct 16 , 2025 | 03:39 PM

శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ మల్లిఖార్జునస్వామి వార్లను ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు.

శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ మల్లిఖార్జునస్వామి వార్లను ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయం సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మోదీ లాంటి గొప్ప నాయకుడిని ఎప్పుడు చూడలేదు

ప్రధాని మోదీ..కర్మ యోగి

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 16 , 2025 | 03:47 PM