కబ్జాల పర్వానికి కూటమి చెక్..
ABN, Publish Date - Jan 02 , 2025 | 01:06 PM
నెల్లూరు: సింహపురిలో కబ్జాల పర్వానికి తెరపడనుంది. ఐదేళ్ళపాటు వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల భూ భాగోతానికి సంబంధించిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
నెల్లూరు: సింహపురిలో కబ్జాల పర్వానికి తెరపడనుంది. ఐదేళ్ళపాటు వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల భూ భాగోతానికి సంబంధించిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
వెంకటగిరి నియోజకవర్గంలో ఆయనో వైఎస్సార్‌సీపీ నేత. పేదలు, ప్రభుత్వ భూములు, కాలువలు, వాగులు, కొండలు.. ఇలా దేనిపై ఆయన కన్ను పడినా రాత్రికి రాత్రి హస్తగతం కావాల్సిందే. జగన్ జమానాలో కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల్లో ఆయన పాగా వేశారు. వైఎస్సార్‌సీపీ పెద్దల సహకారంతో ఆ ఐదేళ్లలో అరాచకాలు సాగించారు. అప్పట్లో ప్రాణ భయంతో జనం ఆయనను ప్రశ్నించలేకపోయారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...
కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..
ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 02 , 2025 | 01:06 PM