అప్పుడు నవ్వులు.. ఇప్పుడు ఏడుపులు.. వైసీపీ చీప్ పాలిటిక్స్
ABN, Publish Date - Jul 23 , 2025 | 10:22 PM
అధికారంలో ఉన్నా లేకున్నా చట్టాలు అయితే మారవు. ఈ విషయం కామన్‌గా ఎవరికైనా అర్థమవుతుంది.
అధికారంలో ఉన్నా లేకున్నా చట్టాలు అయితే మారవు. ఈ విషయం కామన్‌గా ఎవరికైనా అర్థమవుతుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఎందుకు అర్థం కావడం లేదు. పవర్‌లో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు కూడా వర్తిస్తాయనే కామన్‌సెన్స్ ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు.
ఈ వీడియోలను వీక్షించండి..
బయటపడ్డ కొత్త ఫోటోలు.. ట్రంప్‌కు టెన్షన్
ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌ను గెలవనివ్వము.. |
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 23 , 2025 | 10:22 PM