బయటపడ్డ కొత్త ఫోటోలు.. ట్రంప్‌కు టెన్షన్
ABN, Publish Date - Jul 23 , 2025 | 10:10 PM
చైల్డ్ సెక్స్ కేసులో ఇరుక్కొని.. ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
చైల్డ్ సెక్స్ కేసులో ఇరుక్కొని.. ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ తరహా కథనాలు రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. మరి సదరు వీడియోల్లో ట్రంప్ కనిపించిన మాటమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్స్టీన్‌తో తనకు సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నారు. మరి ట్రంప్ వివాహ వేడుకల్లో ఎప్స్టీన్ ఎందుకు హడావుడి చేశారనే అనుమానాలు వస్తున్నాయి.
ఈ వీడియోలను వీక్షించండి..
అప్పుడు నవ్వులు.. ఇప్పుడు ఏడుపులు.. వైసీపీ చీప్ పాలిటిక్స్
ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌ను గెలవనివ్వము.. |
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 23 , 2025 | 10:11 PM