జగన్‌ది ఎంత క్రిమినల్ మైండ్ అంటే...

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:58 PM

జగన్మోన్ రెడ్డిది ఎంత క్రిమినల్ మైండో ప్రజలకు తెలియజేయాలని.. ఓ వైఎస్పీర్‌సీపీ నేత తనకు చెప్పిన విషయాలను ఎన్నార్ఐ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలని ఆయన కోరారు.

అమరావతి: వైఎస్పీర్‌సీపీ అధ్యక్షుడు (YSRCP President) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఎంత క్రిమినల్ మైండో (Criminal Mind) ప్రజలకు తెలియాలంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియో (Video) తప్పకుండా చూడాలి. ఎన్నారై (NRI)కు చెందిన వ్యక్తి జగన్ క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుందో.. ఆయనకు ఓ వైఎస్పీర్‌సీపీ నేత (YSRCP Leader) చెప్పిన విషయాలను వీడియో ద్వారా విడుదల చేశారు. ఆయన మాటల్లోనే... ‘‘ఇవాళ ఒక వైఎస్పీర్‌సీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్ రెడ్డి పన్నిన కుట్రలు గురించి చెబుతుంటే.. నాకు మైండ్ బ్లాంక్ అయింది.. వైఎస్పీర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టుల నుంచి కాపాడుకోవాలంటే.. ప్రభుత్వంపై భయంకరమైన దుష్ప్రచారం చేయాలి.. అందులో భాగంగానే జగన్ కుట్ర పన్నారట.. పోలీసులు అధీనంలో ఉన్న పోసాని కృష్ణ మురళీని ఎలిమినేట్ చేయగలిగితే.. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన దుష్ప్రచారం చేసి.. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావచ్చని.. కమ్మ కమ్యూనిటీలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేయవచ్చునని కుట్రపన్నారని’’ ఎన్నార్ఐ చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఈగల్ వింగ్‌పై హోంమంత్రి ఏమన్నారంటే..


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 03 , 2025 | 01:58 PM