ఈగల్ వింగ్‌పై హోంమంత్రి ఏమన్నారంటే..
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:09 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్ నిరోధించడానికి.. నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని.. ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను (Marijuana, Drugs) అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది.. హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సోమవారం అసెంబ్లీ (Assembly) సమావేశంలో వివరించారు. కూటమి ప్రభుత్వం (Kutami Govt.) అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్ నిరోధించడానికి.. నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని.. ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్ (Eagle Wing)ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం జీవోఎంఎస్ నెం. 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. డీఐజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..
ఈ వార్తలు కూడా చదవండి..
విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్
ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 03 , 2025 | 01:09 PM