Vizag Yoga Day 2025: యోగాంధ్రకు సర్వం సిద్ధం.. యోగా శిబిరానికి..

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:14 AM

విశాఖపట్నం యోగా (Vizag Yoga Day 2025) ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతోంది. ఇంటర్నేషనల్ యోగా డే కోసం బీచ్ రోడ్డున ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయి. వేలాది మంది పాల్గొనబోతున్న యోగా శిబిరానికి అధికారులు గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు.

విశాఖ ఇప్పుడు యోగా స్పిరిట్‌తో (Vizag Yoga Day 2025) పరవశిస్తోంది. జూన్ 21 న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం అంతా సిద్ధం చేస్తున్నారు అధికారులు. బీచ్ రోడ్‌, ఆర్కే బీచ్‌, కళాభవన్‌ చుట్టూ విద్యార్థులు, అధికారులు, సాధకులు అందరూ ఏర్పాట్లలో భాగమవుతున్నారు. దీంతో విశాఖ నుంచి యోగా శాంతి సందేశం ప్రపంచానికి చేరనుంది.

Updated at - Jun 18 , 2025 | 10:14 AM