విశాఖ ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్టాఫీసు ప్రారంభం

ABN, Publish Date - Dec 10 , 2025 | 03:55 PM

విశాఖలోని ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్ట్‌ ఆఫీస్ ప్రారంభమైంది. జెన్‌ జెడ్‌లో ఫ్రీ వైఫై సౌకర్యం, టెలివిజన్, సృజనాత్మకమైన ఆలోచనలు వ్యక్తం చేసేలా రూపకల్పన చేశారు.

విశాఖపట్నం, డిసెంబర్ 10: నేటి తరం యువతను పోస్టాఫీస్‌కు కనెక్ట్ చేసేలా విశాఖలోని ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్ట్‌ ఆఫీస్ ప్రారంభమైంది. జెన్‌ జెడ్‌లో ఫ్రీ వైఫై సౌకర్యం, టెలివిజన్, సృజనాత్మకమైన ఆలోచనలు వ్యక్తం చేసేలా రూపకల్పన చేశారు. పోస్టాఫీస్ సేవలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా తెలుసుకోవచ్చు. నేటితరం యువతకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో జెన్ జెడ్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశామని పోస్టుమాస్టర్ సతీష్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్

Read Latest AP News And Telugu News

Updated at - Dec 10 , 2025 | 03:57 PM