బెయిల్ వచ్చిన వెంటాడుతున్న కేసులు.. మళ్ళీ జైలు తప్పదా?

ABN, Publish Date - Jul 02 , 2025 | 10:16 PM

137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మరో వైపు సివిల్ కేసులో వంశీ.. ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక మద్యం కుంభకోణం కేసులో మోహిత్ రెడ్డికి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ వీడియోలను వీక్షించండి..

సిట్ ప్రశ్నలకు చెవిరెడ్డి సైలెంట్.. నోరిప్పితే..!?

ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 02 , 2025 | 10:16 PM