Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌పై వరుణుడి దండయాత్ర.. చెరువులైన రోడ్లు..

ABN, Publish Date - Aug 13 , 2025 | 09:50 PM

వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వాన సాయంత్రం వరకూ కొనసాగింది. భారీ వర్షాలకు మహా నగరం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది.

వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వాన సాయంత్రం వరకూ కొనసాగింది. భారీ వర్షాలకు మహా నగరం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. పాతబస్తీ మొదలు హైటెక్‌ సిటీ వరకూ నగరంలోని గల్లీలు జలమయమయ్యాయి. మరోవైపు పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated at - Aug 13 , 2025 | 09:50 PM