బాబోయ్.. మార్చి నుంచే భానుడి ప్రతాపం

ABN, Publish Date - Mar 13 , 2025 | 04:03 PM

Hyderabad heatwave alerts: మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

హైదరాబాద్, మార్చి 13: తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad) భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 26 జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.



ఇవి కూడా చదవండి...

Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

Raja Singh Targets BJP Leaders: వారిని తరమిస్తేనే.. పార్టీకి మంచి రోజులు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 13 , 2025 | 04:51 PM