LIVE: పంచాయతీ ఎన్నికల ఫలితాలు
ABN, Publish Date - Dec 11 , 2025 | 04:53 PM
తెలంగాణలో తొలి దశ పంచాయతీ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో తొలి దశ పంచాయతీ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 70 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో ఉన్నారు.
Updated at - Dec 11 , 2025 | 05:00 PM