Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ బాంబు కలకలం..

ABN , First Publish Date - 2025-05-18T14:01:05+05:30 IST

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను తెలంగాణ కౌంటర్ ఇంజెలిజెన్స్ భగ్నం చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్‌‌కు ప్లాన్ చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ బాంబు కలకలం..

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను తెలంగాణ కౌంటర్ ఇంజెలిజెన్స్ భగ్నం చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్‌‌కు ప్లాన్ చేశారు. ఈ పేలుడు పదార్థాలను సిరాజ్.. విజయనగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యుల్.. ఈ ఇద్దరికీ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-05-18T14:01:06+05:30 IST