Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Aug 29 , 2025 | 01:48 PM
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. రేపు జరగనున్న క్యాబినెట్ బేటీలో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Aug 29 , 2025 | 01:48 PM