జగన్ బంగారుపాలెం పర్యటనపై ఉత్కంఠ
ABN, Publish Date - Jul 07 , 2025 | 09:00 PM
అక్రమ ఆస్తుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని టీడీపీ నేత సురేందర్ నాయుడు వెల్లడించారు. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.
అక్రమ ఆస్తుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని టీడీపీ నేత సురేందర్ నాయుడు వెల్లడించారు. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. అనంతరం జైలు నుంచి బెయిల్‌పై విడుదలై.. హైదరాబాద్ మహానగరంలో ర్యాలీ నిర్వహించారని చెప్పారు. అనంతరం ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారని.. ఆ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. అంతేకాదు.. సీఎంగా వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటన ఉంటే.. చిత్తూరులో పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారని వివరించారు.
ఈ వీడియోలను వీక్షించండి..
లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తూ దొరికిపోయిన డాక్టర్
అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్ల గుట్టురట్టు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 07 , 2025 | 09:01 PM