తుది అంకానికి తుపాకుల పోరు..! వరంగల్ నేతలు హతం

ABN, Publish Date - Nov 21 , 2025 | 02:02 PM

ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన వరంగల్.. ఇప్పుడు సైలెంట్ అయింది. ఇక్కడి ప్రముఖ విద్య సంస్థలే కేంద్రంగా సాగిన ఒకప్పటి పీపుల్స్ వార్ తర్వాతే వచ్చిన.. మావోయిస్టు ఉద్యమానికి చాలా రోజుల పాటు వరంగల్ కేంద్ర బిందువుగా నిలిచింది.

ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన వరంగల్.. ఇప్పుడు సైలెంట్ అయింది. ఇక్కడి ప్రముఖ విద్య సంస్థలే కేంద్రంగా సాగిన ఒకప్పటి పీపుల్స్ వార్ తర్వాతే వచ్చిన.. మావోయిస్టు ఉద్యమానికి చాలా రోజుల పాటు వరంగల్ కేంద్ర బిందువుగా నిలిచింది. ఉద్యమమే ఉనికిని కోల్పోయే పరిస్థితి రావడంతో.. అప్పటి ఇప్పటి పరిస్థితిపై జనం చర్చించుకుంటున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి

స్పీకర్ తో కడియం శ్రీహరి భేటీ..!

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 21 , 2025 | 02:06 PM