Uttarakhand Floods: కుక్కలు చింపిన బంగ్లాదేశ్

ABN, Publish Date - Aug 06 , 2025 | 09:57 PM

బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల నిరసన దాటికి 15 ఏళ్ల హేక్ హసీనా పాలనకు గత ఏడాది ఆగస్టు 5న పూర్తైంది. హింసలు, ఆందోళనలు మితిమీరడం.. ఆందోళనకారులు ఇంటి వైపు దూసుకురావడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా..

బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల నిరసన దాటికి 15 ఏళ్ల హేక్ హసీనా పాలనకు గత ఏడాది ఆగస్టు 5న పూర్తైంది. హింసలు, ఆందోళనలు మితిమీరడం.. ఆందోళనకారులు ఇంటి వైపు దూసుకురావడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. కట్టుబట్టలతో దేశాన్ని వీడి ఇండియా వచ్చారు. ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె నిష్రమించిన మూడు రోజులకే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని, అవసరమైన సంస్కరణలు చేసి ఎన్నికలు జరిపిస్తానని వాగ్ధానం చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 06 , 2025 | 09:57 PM