రన్యారావు కేసులో సంచలన విషయాలు

ABN, Publish Date - Mar 07 , 2025 | 08:01 AM

బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు (Kannada actress Ranya Rao) కేసు (Case)లో సంచలన విషయాలు (Sensational Things)వెలుగులోకి వస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బంగారాన్ని బెంగళూరులోని ఓ షోరూం నుంచి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు పొన్నన్న చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. కాగా ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన బెంగళూరు విమానాశ్రమంలో అరెస్టు చేసి రెండు వారాల రిమాండ్‌కు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Read More News..:

రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల


Read More News..:

ఈ వార్తలు కూడా చదవండి..

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 07 , 2025 | 08:01 AM